Download అడవిలో మెరిసిన తోట - కథ/ G FLN - Story time / Activities for Stream, Mountain &Sky group students MP3 Song Free

అడవిలో మెరిసిన తోట - కథ/ G FLN - Story time / Activities for Stream, Mountain &Sky group students



Track Details & Info

Song Title: అడవిలో మెరిసిన తోట - కథ/ G FLN - Story time / Activities for Stream, Mountain &Sky group students
Artist / Channel: ADI Lessons
Audio Duration: 02:08 Min
File Size: 2.93 MB
Audio Bitrate: 192 kbps High Quality
Release Date: February 09, 2026
Total Streams: 209 views

Listen to and download అడవిలో మెరిసిన తోట - కథ/ G FLN - Story time / Activities for Stream, Mountain &Sky group students by ADI Lessons. The estimated download size is 2.93 MB running for 02:08 minutes in crystal clear 192kbps MP3 format. Enjoy seamless online streaming without any registration or hidden fees.

Looking for the official release and free audio download of అడవిలో మెరిసిన తోట - కథ/ G FLN - Story time / Activities for Stream, Mountain &Sky group students ? Our music aggregator provides fast download servers to help you enjoy your favorite tracks anywhere. Check out more trending tracks by ADI Lessons or explore popular music genres on MP3 Music Download.

Description & Lyrics

#gfln
#fln
#అడవిలోమెరిసినతోట
#telugumoralstory
#telugustories
#అడవిలో మెరిసిన తోట

ఒక అడవిలో ఒక కోతి, ఎలుగుబంటి కలసిమెలసి ఉండేవి. ఒకరోజు వాటికి పక్కనే ఉన్న నగరానికి వెళ్ళాలనిపించింది. అవి కూడా మనుషుల మాదిరిగా చొక్కా, లుంగీ వేసుకొని ఎవరూ గుర్తు పట్టకుండా కళ్ళకు అద్దాలు, నెత్తిన టోపీ పెట్టుకొని బయలుదేరాయి. ఒకచోట ఒక పెద్ద తోట కనబడింది. అక్కడ పిల్లలు గుంపులు గుంపులుగా ఉన్నారు. కొందరు పిల్లలు నీళ్ళలో ఈతలు కొడుతూ ఉంటే, మరికొందరు ఊయలలు ఊగుతూ ఉన్నారు. అవన్నీ చూశాక వాటికి “మన అడవిలో కూడా మన పిల్లలు ఆడుకోడానికి ఇలాంటివి ఉంటే ఎంత
బాగుండు" అనిపించింది.
అవి తిరిగి అడవికి రాగానే బాగా ఆలోచించి చెరువు పక్కనుండే ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గర మరీ లోతు లేకుండా గుంత తవ్వాయి. నీళ్ళు నింపితే బురద కాకుండా అడుగునంతా రాళ్ళు పరిచాయి. పక్కనే ఉన్న చెరువు నుండి అక్కడికి నీళ్ళు వచ్చేటట్టు ఒక చిన్న కాలువ తవ్వాయి. అంతే..! పిల్లలు ఈత కొట్టడానికి చిన్న చెరువు
తయారయింది.
మర్రిచెట్టు ఊడలు పక్కపక్కనే ఉన్న వాటికి క్రింద చెక్క పలకలను గట్టిగా కట్టాయి. ఊయలలు తయారయ్యాయి. ఎండిన వెలగపళ్ళ లోపల-బయట మెత్తని దూది చుట్టి బంతులు తయారు చేశాయి. మెత్తని గడ్డిని నేల మీదంతా పరిచి, అక్కడక్కడ రంగురంగుల పూల మొక్కలు నాటాయి.
అంతే... చూడచక్కనైన తోట తయారయింది. అయితే పిల్లలూ...! మీరు కూడా ఆ తోటలో జంతువులు ఆడుకోవడానికి ఇంకా ఏమేమి ఉంటే బాగుంటుందో, వాటిని ఎలా తయారుచేయాలో, ఆలోచించి ఉపాధ్యాయులకు చెప్పండి.