Download Ancient idol of lord Venugopal Swamy | anjaneya swamy | mana ooru mana chettu MP3 Song Free
Track Details & Info
| Song Title | : Ancient idol of lord Venugopal Swamy | anjaneya swamy | mana ooru mana chettu |
| Artist / Channel | : Manaurumanachettu_official |
| Audio Duration | : 02:55 Min |
| File Size | : 4.01 MB |
| Audio Bitrate | : 192 kbps High Quality |
| Release Date | : January 02, 2022 |
| Total Streams | : 106 views |
Get the high quality MP3 of Ancient idol of lord Venugopal Swamy | anjaneya swamy | mana ooru mana chettu by Manaurumanachettu_official. This audio track has a total file size of 4.01 MB with a duration of 02:55 minutes with full HD sound clarity. Download this popular track for free without any registration or hidden fees.
Looking for the official release and free audio download of Ancient idol of lord Venugopal Swamy | anjaneya swamy | mana ooru mana chettu? Our music aggregator provides fast download servers for an enhanced music experience. Explore related music releases and top trending songs in our recommendations below MP3 Music Download.
Description & Lyrics
పురాతనమైన వేణుగోపాల స్వామి విగ్రహం.
పెగడపెల్లి మండలం, సుద్దపెల్లి గ్రామ శివారులో ఎటువంటి దేవాలయం లేకుండా పోలాల మధ్య ఏక శిల కి వేణు గోపాల స్వామి, మరో శిల కి ఆంజనేయ స్వామి చెక్కి ఉండటం విశేషం..
ఈ దేవాలయాలానికి చేరుకోవాలంటే కరినగర్ నుండి మల్యాల చేరుకుని అక్కడ నుండి 8.5 కిలోమీటర్ల దూరాన ఉన్న సుద్దపెల్లి గ్రామ శివారుకి చేరుకోవాలి. అక్కడ పొలాల మధ్య స్వామి గోవులని పాలిస్తున్నట్టుగా అత్యంత సుందరంగా దర్శనం ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత స్వామి వారు ఉత్తర ముఖంగా దర్శనం ఇవ్వడం. ప్రపంచంలో మరెక్కడా వేణుగోపాల స్వామి ఉత్తర ముఖంగా ఉండరు.
మొక్కనాటుదాం! చెట్టుచేద్దాం!!